Visakhapatnam | 20 Sep, 2021 (1 year, 8 months ago)

Employment and Labour Laws

Land Acquisition act through get the regular job Tribal people

నమస్కారం సార్ నాపేరు గంపరాయి సుబ్రమణ్యం విశాఖపట్నం జిల్లా TRIBAL ST Valmiki కులస్తు డను అయ్యా మా తాతగారు 1985-86 ఇయర్ లో ఆధ్ర ప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల నిర్మించుటకు 1.77 ఏకరములు జిరాయతి (వ్యవసాయ భూమి ఇచ్చి యున్నారు. ఆరోజులలో మా తాతగారు అమాయక గిరిజనుడు మరియు చదువు లేనివారు కావున భూమి ప్రభుత్వము వారు 4000 ఇచ్చి తీసుకొన్నారు వాటికి రశీదు కానీ ఎటువంటి నోటిసు కానీ లేదు , మండల MRO గారు పై స్కూల్ నిర్మించుటకొరకు 1.77 మీ తాతగారు నుండి సేకరించడమైనది అనియు లెటర్ మాకు 2015 ఇయర్ లో ఇచ్చారు మేము పెదవలము ఎటువంటి ఉపాది లేదు కావున 2015 ఇయర్ లో విశాఖపట్నం జిల్లా , పాడేరు సబ్ కలక్టరు ఆదికరికి ఉపాది కొరకు దరఖాస్తు పెట్టాను , పాడేరు సబ్ కలక్టరు వారు పాడేరు ప్రాజెక్ట్ ఆదికరికి ఉపాది కలిపించండి అనియు ఉత్తర్వులు పంపారు , పాడేరు ప్రాజెక్ట్ ఆదికారి వారు మా సొంత మండలామ్ యొక్క MRO గారికి కుటుంబం యొక్క సమ్మతి అంటే మా కుటుంబం యొక్క వారసునికి ఉపాది కలిపించండి మాకు ఎటువంటి అబ్యంత్రమ్ లేదు అనియు తెలియపరిచారు ఆ యొక సమాచారము ప్రకారం పై ఆదికారి out sourcing బేసిక్ ద్వారా రికార్డు అసిస్టెంట్ గా 2016 ఇయర్ లో నాకు ఉపాది కలిపించి యు న్నారు . సార్ నేను రెగ్యులర్ ఉద్యోగం పొందాలి అనుకొంటు యున్నాను భూ చట్టాలు ఏమని చెపుతున్నాయి నేను ఎలా అప్ప్రోచ్ అవ్వాలి ,పాడేరు డివిజన్ ఆదికార్లు కలిస్తే వారు ఏదో వేరే కబుర్లు చెప్
Answers
21 Sep, 2021 | 08:00

Please give me details information about the matter in English
You can mail me for advise on
irfanss87@rediffmail.com


land-acquisition-act-through-get-the-regular-job-tribal-people-4208637

Advice on call

Fixed fee on-call advice
from expert lawyers.

talk to a lawyer

Get free Quotes

Post a requirement & get quotes from verified lawyers.

Get Free Legal Advice

Need legal help?

Send us your requirements and get free proposals directly to your inbox.

Get free proposals